Page:Gurujadalu English.djvu/433

From Wikisource
Jump to navigation Jump to search
This page has been proofread, but needs to be validated.

APPENDIX-G

Non-current Literary forms Current non-literary forms

Ch. Lakshmi Narasimham

ఎదుట ఎదట
మోము మొగం
వెనుక వెనక
వాకు వాక్కు
కమలి కమిలి
పలుకరించు పలకరించు
మఱచి మరిచి
నిలువలేక నిలువలేక, నిలవలేక
నిలువంబడు నిలబడు
పేరఁటాండ్రు పేరంటాళ్లు
ప్రొద్దుపోవు పొద్దుపోవు
వెతకికొను వెతుక్కొను

K. Veeresalingam Pantulu

అడవి అడివి
ఆబిడ ఆవిడ
ఎదుట ఎదట
కనుక కనక
కలువ కలవ
చనవు చనువు
తెఱచు తెరుచు
వేఁపి బేపి
వెనుక వెనక
వెండ్రుట వెంట్రుక
ఆఁడువారు ఆడవాళ్లు
నిలువఁజేయు నిలువఁజేయు, నిలవజేయు
మిరెపుకాయ మిరపకాయ

గురుజాడలు
1383
Minute of Dissent